ఆడపిల్ల !

ఆడపిల్ల !

రోడ్డు మీద ఒకమ్మాయి కనిపిస్తే చాలు మనసులో సునామీ లా వంద ఆలోచనలు క్షణం లో ఒచేస్తాయి... వెంటపడి వేధించి, కుదరకపోతే చంపెసేతంతటి దరిద్రంగా తయారవుతోంది నేటి సమాజం.... ఇంతటి క్రూరం గా తాను మనిషిని అన్న నిజాన్ని కుడా మరిచిపోయి అడవి జంతువులా ప్రవర్తిస్తున్నారు.....

వీళ్ళందరూ ఒక ఎత్తైతే ప్రతి రోజు అమ్మాయిలని మానసికంగా వేదిన్చేవాళ్ళ సంగతి చెప్పనక్కరలేదు... ఆ వేదనలకు తట్టుకోలేక, ఎవరితోనూ చెప్పుకోలేక మనసులోనే కుంగిపోతూ ఎంత మంది ఆడపిల్లలు ప్రతీ క్షణం నరకయాతన అనుభవిస్తున్నారో...

ఏ స్త్రీనైతే నవ్వు భాధపెడుతున్నవో అదే స్త్రీ జన్మనివ్వకపోతే నవ్వు అసలు ఈ భూమి మీద లేవు అనే నిజాన్ని గుర్తెరిగి ప్రతీ ఒక్కరు ప్రవర్తించాలని ఆశిస్తున్నాను..!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!