|| మానస వీణ||

|| మానస వీణ||

ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాల హృదయ సరాగం…

ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడేకోయిల గీతం…

శతవసంతాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమర నాదాల కుసుమంచు నీ అందమే…

మెరిస ంది అరవందమెైకురిస ంది మకరందమే!

జాబిలి కనాా.. నా చెలి మనా పులక ంతలకేపూచిన పొ నా…

కానుకలేమ నేనివవగలను కనుాల కాుకక నేనవవగలను…

పాల కడలిలా వెనెాల పొంగింది పూల పడవలా నా తనువూగింది…

ఏ మలలె ల తీరాల నిను చేరగలను మనసున మమతెై కడ చేరగలను…

.

కురిసేదాక అనుకోలేదు శాా వణ మేఘమని తడిసేదాక అనుకోలేదు తీరని దాహమని…

కలిసేదాక అనుకోలేదు తీయని సేాహమని పెదవ నేనుగా పదము నీవుగా ఎదలు పాడని…

.

మానస వీణ మధుగీతం… మన సంసారం సంగీతం…

సాగరమధనం అమృత మధురం సంగమ సరిగమ సవర పారిజాతం…

మానస వీణ మధుగీతం… మన సంసారం సంగీతం… సంసారం.. సంగీతం

( మిత్రులు Sailaja Mithra గారికి చాలఇష్టం అయిన సాహిత్యం.)

.

-చిత్రం...రాజరవివర్మ


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!