నీ అందాలు !

నీ అందాలు !

.

ఇంద్రధనుస్సులో వర్ణాలు 

ఇలకు దిగిన నీ అందాలు 

ఏడై ఏడుగు బందాలు 

ఎన్నో సొగసు గ్రంధాలు

ఎదురైనా కుంకుమ శిల్పం 

పారాణి నడకన చరణాలు 

యెద మీద మెత్తగ పడితే 

ఉదయించు చందన కిరణాలు !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.