పన్నులు ..భారతం !

పన్నులు ..భారతం !

.

'అరి మిగులఁగొనుట, గ్రేపులఁ

బొరిమాలం బిదికినట్ల భూవర! కదుపున్

వెరవునఁబెనిచిన యట్టగు

నరపతి ప్రజచేత నప్పనమ దగఁగొనినన్!

(తిక్కన.శాంతి.ద్వితీయ. 389 వ పద్యం. )

.

భీష్ముడు ధర్మరాజుతో

భావం: రాజా! పన్ను అధికంగా తీసుకోవటమంటే – 

పాలను పూర్తిగా పిండి దూడలను చంపటం వంటిదే. 

అలా కాకుండా, తగిన విధంగా ప్రజలనుండి పన్నులు స్వీకరిస్తే

ఉపాయంతో గోసమూహాన్ని పెంచిన వారు అవుతారు.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!