రామాయణము - బాలకాండ - మొదటి సర్గ - శ్లోకం 73

రామాయణము - బాలకాండ - మొదటి సర్గ - శ్లోకం 73

తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం |
దదర్శ సీతాం ధ్యాయంతీం అశోక వనికాం గతాం |1-1-73|

అంతట ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవికొఱకు వెదకుచు అతడు అశోక వనమున అడుగిడి, అచట రామధ్యానమున నిమగ్నయైయున్న జానకిని కనుగొనెను

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.