రావు బాల సరస్వతి గారి బంగారు పాపాయి..

రావు బాల సరస్వతి గారి బంగారు పాపాయి..
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు

పాపాయి చదవాలి మా మంచి చదువు
పలుసీమలకు పోయి -తెలివిగల పాపాయి కళలన్ని చూపించి
ఘన కీర్తి తేవాలి ఘన కీర్తి తేవాలి ఘన కీర్తి తెవాలి
మా పాప పలికితే మధువులే కురియాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి
ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప ఎవ్వరీ పాపాయి అన్ని ఎల్లరడగాలి
తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను
అని పాప జగమంత చాటి వెలియించాలి
మా నోములపుడు మా బాగ ఫలియించాలి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!