హారతి ఎందుకు ఇస్తారు??

హారతి ఎందుకు ఇస్తారు??
----------------------------------
ఇది common గా మనం అందరం చేసేదే. ఇంట్లో, దేవాలయలో, శుభకార్యాలయాలో హారతి ఇస్తుంటారు. మన పెద్దలు దిష్టి తీసేందుకు కూడా హారతి ఉపయోగిస్తుంటారు. ఈ హారతి ఇవ్వడం లో కూడా ఒక ఆరోగ్య రహస్యం దాగుందందోయి. దేవాలయలో, శుభకార్యాలలో అనేకమంది గుమికూడటం వల్ల ఆ ప్రాంతం అంతా రద్దీ గా ఉంటుంది. దాని వల్ల పరిసర ప్రాంతపు గాలి కలుషితం అవుతుంది. అనేక క్రిములు చుట్టూ చేరుతాయి. ఇలాంటప్పుడు కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వార దాని పొగాకు సుక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాస కొస వ్యాదులు, అంటూ వ్యాదులు రాకుండా ఉంటాయి. అందుకే దిష్టి కుడా హారతి ఉపయోగిస్తారు. ఇదండీ హారతి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం.

కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో అలానే మనం తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని దేవుని ముందు వేడుకుంటూ హరితిని కళ్ళకు అడ్డుకోవడమే ఆధ్యాత్మిక అంతరార్ధం.

Comments

  1. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో అలానే మనం తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని దేవుని ముందు వేడుకుంటూ హరితిని కళ్ళకు అడ్డుకోవడమే ఆధ్యాత్మిక అంతరార్ధం

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!