గుప్పిట మూస్తేనే గుట్టు!!

గుప్పిట మూస్తేనే గుట్టు!!

.

గుప్పిట మూస్తేనే గుట్టు తెరిస్తే ఏమి ఉండదు. 

పమిట జారినట్లు చూపితే ఉన్న సెక్సప్పీల్ చీర విప్పితే ఉండదు.

మధురవాణి పాత్రలో కళ్ళలో చిలిపితన్ంతో,మత్తు నవ్వుతో మరచిపోలేని

మధురానుభూతిని సెక్సప్పీల్ ను సావిత్రి చూపించింది కన్యాశుల్కం సినిమా లో..... 

వీలైతే ఈ నాటి దర్శకులకు, నటీమణులకు ఒకసారి ఆసినిమాలో ఆ సన్నివేశాన్ని చూపించండి. 

సినిమా చూసేవాళ్లని యోగివేమనలను చేయవద్దు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!