ముళ్లపూడివారి పురాణ హాస్యం!

ముళ్లపూడివారి పురాణ హాస్యం!

-

శ్రీకృష్ణుడు: " మా ఇంట్లో రోజూ సత్యాగ్రహమే "

.

విష్ణుమూర్తి: " ఏక పత్నీవ్రతం మీద మోజు తీరి కృష్ణావతారం ఎత్తాను "

.

సూర్యుడు: (బాల హనుమంతునితో) " ఏమిటోయ్, మింగేసేట్టూ చూస్తున్నావ్ ?"

.

శచీదేవి: (ఇంద్రునితో) " అబ్బ! ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అలా చూడకండి. 

సిగ్గేస్తుంది "

.

తల్లి : (ఏకలవ్యుడితో) " తప్పమ్మా, బొటనవేలు అలా నోట్లో పెట్టుకొని చీక్కో కూడదు. ఊడిపోతుందంతే !! "

.

రతీదేవి : (

మన్మధుడితో) " ఏవండీ ! ఈ మధ్య బొత్తిగా కనబట్టం లేదు ?"

-

కార్టూను -Jayadev Babu గారు .

.

(ఇవన్నీయూ "జ్యొతి" సంచిక (1964)నుండి గ్రహించ బడెయె)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!