నేను కప్పను!


-

నేను కప్పను!

.

చలి వేస్తోంది దుప్పటి కప్పరా అన్నాను మా తమ్ముడుతో.

.

నేను కప్పను...అన్నాడు

..

ఏమిటి నువ్వు కప్పవా అన్నాను 

.

అవును నేను కప్పను అన్నాడు వాడు.

అంటే నువ్వు కప్పవా (Frog)అన్నాను..

.

అలా కాదు 'నేను దుప్పటి కప్పను అన్నాడు "

.

కప్పలలో దుప్పటి కప్పలు కూడా ఉంటాయా

.

అంతే వాడు దుప్పటి కప్పు కొని మారు మాట్లాడ లేదు.

.

(ఇదినిజంగానాకు మా తమ్ముడు రామమూర్తి కి జరిగినసంభాషణ..1959 లోమేము అగాపురా లో ఉన్నప్పుడు.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!