వెంగళప్ప!

వెంగళప్ప!

.

ఇస్రో వాళ్ళు వెంగళప్పను చందమామ మీద కు పంపడానికి ఎంపిక చేసి రాకెట్ ఎక్కించారు.కానీ సగం దూరం వెళ్ళకుండానే రాకెట్ లోంచి అతను దూకేశాడు.'ఎందుకలా చేశావు' అంటే ఇవాళ అమావాస్య. చంద్రుడు వుండడు.నన్ను వాళ్ళు మోసం చేయాలనుకున్నారు.నేనది గ్రహించేశానుగా! ' అన్నాడు వెంగళప్ప

..............................................................................................

వెంగళప్ప ను టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు

.'నేను జీవితంలో పెళ్ళి చేసుకోకూడదన్నదే నా ఆశయం.

అంతేకాదు నా పిల్లలకు కూడా ఆ ఆశయాన్నే నేను బోధించదలుచుకున్నాను కూడా! " అన్నాడు వెంగళప్ప.

..........................................................................................................

వెంగళప్ప కలర్ టీవీ కొన్నాడు.ఇంటికి తేగానే దానిని నీళ్ళల్లో ముంచాడు.'అదేంపనోయ్'అంటే 'కలర్ వుంటుందో పోతుందో చూద్దామని " అని సమాధానం ' ఇచ్చాడు.

-

స్పీడ్ విక్కీరావును ఓవర్ స్పీడ్ కేసులో బుక్ చేసి జడ్జీగారి ముందు నిల్చోపెట్టారు. " 

.

అయిదువందలు లేదా వారం రోజులు జైలు శిక్ష ఎంకావలి నీకు" అడిగాడు జడ్జి

.

" అయిదువందలు ఇప్పించండి మిలార్డ్ త్వరగా వెళ్ళాలి" అభ్యర్ధించాడు విక్కీరావు.

..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!