శివుడు తాండవమాడెనపుడూ !

శివుడు తాండవమాడెనపుడూ  !

(శ్రీ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి పద అర్చన.}

.

శివుడు తాండవమాడెనపుడూ

శివుడు తాండవమాడెనపుడూ

జగదంబ సహితముగ ||

.

శౌరి మృదంగము మరోయింప

పాకారి వేణువును పూరింప

వారిజాసనుడు తాళము నటింప

భారతి విపంచి వాయింప

క్షీరవారాశి తనయ పాడ

అచ్చరలు క్రమ లయ న్యాసము తోడ

నారదాది మునివరులు తిలకింప

పారవశ్యమున జగతి పులకింప||

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!