ఆనందం

ఆనందం

ఓ గంట పాటు ఆనందం కావాలంటే ఓ కునుకు తీయండి.

ఓ రోజు పాటు ఆనందం కావాలంటే కొత్త వస్తువుల్ని కొనండి.

ఓ నెల పాటూ ఆనందం కావాలంటే సెలవుపై వెళ్ళండి.

ఓ సంవత్సరం పాటూ ఆనందం కావాలంటే తాతల ఆస్తిని పంచుకోండి.

జీవితాంతం ఆనందం కావాలంటే ఎవరికైనా సాయం చేయండి.

కానీ శాశ్వతమైన ఆనందం కావాలంటే ఆత్మజ్ఞానాన్ని పొందండి.

"ఆనందం అనేది సులభమైన పనులు చేయడం ద్వారా రాదు. మన సర్వ శక్తిని వినియోగించి, కష్టమైన పనుల్ని సాధించిన తరువాత పొందే తృప్తి నుండి వచ్చేదే నిజమైన ఆనందం."

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!