భారత్ ......

భారత్ 

భారత్ అనే పదం రెండు పదాల నుంచి ఉద్భవించింది. 

భాః అంటే వెలుగు, జ్ఞానం, భగవంతుడు అని అర్దం. 

రతః అంటే రమించేవాడు అని అర్దం.

భారతః అంటే సదా భగవంతుని యందు రమించేవాడు అని అర్దం. 

ఈ దేశంలో పుట్టడమే అదృష్టం. 

Comments