అచ్చ తెలుగుతో వచ్చిన చిక్కే ఇది.!

అచ్చ తెలుగుతో వచ్చిన చిక్కే ఇది.!

ఇదిచదివి అనందించండి. 

.

గృహిణి మార్జాలం క్షీరం గ్రోలు చూన్నది...సత్వరమే నీవు దండిప వలెను,,,,

.

అను లోపల ఆ మార్జాలం పారి పోవును.

.

ఒకానొక సమయంలో ఉభయ భాషాప్రవీణులు పండిత ......... అవదానిగారు 

.

రాజమహేంద్రవరంలో ధూమశకట గమనాగమన ప్రదేశ ప్రాంగణ మందున్న శకటాధిరోహణ 

.

అనుజ్ఞాపత్ర విక్రేత మహాశయా బెజవాడ ప్రయాణమునకు వలయు విత్తమును గైకొని శీఘ్రమే 

.

అనుజ్ఞా పత్రమును నొసగుమా అని విన్నవించి వలయు పైకము తీయ ప్రయత్నిచుచున్న వేళ.

.

ధుమశకటాగమన నిర్గమనములు సమాప్తమాయెను. తదుపరి వచ్చు ధూమశటమునకై 

.

నిరీక్షణ కొనసాగెను, అంతలో సూర్యాస్తమానముకావచ్చెను. సాయంధ్యానుష్టానమునకు 

.

అవధానిగారు గృహోన్ముఖులైరి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!