Skip to main content
ఎదురుచూపులు !
ఎదురుచూపులంటే విసుగెత్తిన
తర్వాత ,ఆసక్తి అనేది సన్నగిల్లింది ..,
ఆకరి మజిలీలో ఆగి మట్టిదుప్పటి కప్పేదెవ్వరో ...,
ఏమో కొందరి జీవితాలు మనకుతెలియదు..
పుట్టకతోనే.. మజలి చేరుకుంటాయి..
వారికీకూడాతెలియదు ఎందుకుబ్రతుకుతున్నారో..(Meraj Fathima.)
Comments
Post a Comment