టూరింగ్ టాకీసు


నేను నా చిన్నప్పుడు అన్ని సినిమాలు స్టార్ తో కలసి చూసే వాళ్ళం
ఎన్నో హిందీ . తెలుగు సినిమాలు అలాగే చూసాను...
మా కోసం స్టార్సు వచ్చే వారు... చంద్రుని తో పాటు. అర్ధం అయెతే పర్వాలేదు..
.లేకపోతే..... టూరింగ్ టాకీసు లు గుర్తు చేసుకోండి.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.