జనార్దనాష్టకం! (- కందుకూరి రుద్రకవి )

జనార్దనాష్టకం!

(- కందుకూరి రుద్రకవి )

.

"చెల్లె బో పసు పంటినది నీ జిలుగు దుప్పటి విప్పరా

ముల్లు మోపగ సందులేదుర మోవికెంపులు గప్పరా

తెల్లవారినదాక యెక్కడ తిరుగులాడితి చెప్పరా

కల్లలాడక, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!"

వర్ణచిత్రం: బాపు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!