ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్!

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్!

చిలకమర్తివారి "ప్రసన్నయాదవం"నుండి --

చం

.చదవన్నేర్తురు పూరుషుల్ బలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో

నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో

నుదితోత్సాహము తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.

చాల కష్టం మీద ఈపద్యందొరికింది. 

దీనిఅర్ధం.. ఆడవారు ఏ విద్య అయిన ఇట్టే

నేర్చుకుంటారు..ప్రేమతోనేర్పిన

Comments

  1. mee prayatnam prasamsaya neeyamu .. Idi "mattebha" vruttamu.. Cham ani rasaru

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!