కలలోనే చూడాలేమో! .

కలలోనే చూడాలేమో!

.

హరిదాసు పాటతో పోటి పడుతోన్న కోకిల కిలకిలలు... గువ్వల గుసగుసలు

.

ఇంటి ముందు కొలువయిన గొబ్బెమ్మల ముచ్చట్లు ...

.

నింగిపైని ఇంద్రధనుసును కిందకు దించిన ఇంటి ముందున రంగవల్లులు...

.

రేగి పండ్లతో అమ్మలు చేసే చంటి పిల్లల అభిషేకాలు..

..

కంటికెదురుకానీ! నేటి ఈ స్వప్నం... తిరిగి రానీ! మళ్లీ నాటి మన పల్లె సౌందర్యం,!.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!