తైత్తరియ ఉపనిషత్తుకు శాంతి మంత్రం.!

తైత్తరియ ఉపనిషత్తుకు శాంతి మంత్రం.!

.

"ఓం శం నో మిత్రిః శం వరుణః శంనో భవత్వర్యమా

శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః

నమో బ్రాహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్ష...

బ్రహ్మసి!

త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామ్ అవతు వక్తారమ్....

ఓం శాంతిః శాతిః శాంతిః"

.

సర్వం శక్తిమయం. శక్తి నాట్యమే ఈ ప్రపంచం. 

కంటికి కానవచ్చే బాహ్యప్రపంచాన్ని నడిపించే స్థూలశక్తులనయినా, 

కానరాని అంతరిక ప్రపంచాన్ని నడిపించే సూక్షశక్తులనయినా ఒక దైవంగా ఎంచారు ఉపనిషత్తులు కాలపురుషులు. ఈదైవాలు అభిమాని దైవాలుగా పేర్కొన బడ్డాయ

బక్కో దేవత ప్రపంచంలో ఒకదాన్ని మానవునిలో బకదాన్ని నడిపించేవిలా స్వీకరించబడ్డాయి. ఉదాహరణకు సూర్యునికి, కంటికి అభిమాని దేవత అర్యముడు పగటికి, ప్రాణానికి అభిమాన దేవత మిత్రుడు. 

ఈ దేవతలతో అంటే ప్రకృతి శక్తులతో కలసి మెలసి జీవించమని మానవుడికి ఉపదేశింపబడింది. మనలను కాపాడమని ఆ దేవతలను ప్రార్దిస్తుంది యీ మంత్రం. 

తైత్తరియ ఉపనిషత్తుకు ఇది శాంతి మంత్రం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!