నమో బభ్లుశాయ వివ్యాధినే అన్నాం పతయే నమః

నమో బభ్లుశాయ వివ్యాధినే అన్నాం పతయే నమః . . . . 

(మంత్రం . . . . అర్థం . . . . .)

.

వృషభవాహనుడై శతృవులను బాగా కొట్టే వాడు అని అర్థం 

. అంటే జీవులను ఆకలి రూపంలో బాధించును . ఆకలి పరమాత్మ యొక్క వైశ్వానరాగ్ని రూపం . అది శివ స్వరూపం . ప్రాణులు భుజించే సమస్త అన్నములకు . మూలికలకు అధిపతి 

రుద్రుడు . బభ్లుశాయి అంటే వృషభమును అధిరోహించిన వాడు లేక ఎక్కిన వాడు అని అర్థం కపిల వర్ణం మరియు గోరోజన వర్ణం అని కూడా అర్థం . కాలేయము కపిలవర్ణంలోను పిత్తాశయము గోరోజనము రంగంలో వుండును . ఆకలి బాగా కలగటానికి ఆహారం బాగా జీర్నం అవ్వటానికి జీవులో ఈ రెండు అవయవాలు అవసరం అవి రుద్ర స్వరూపం అం�దుకే అవి జీవులను బాధిస్తాయి అందుకే ప్రతి జీవి లో భగవంతుడు వున్నాడు అంటారు సనాతన ధర్మ లో శివోహం అన్నా . . ఆధునిక కవి నీలోన శివుడు గలడూ నాలోన శివుడు గలడు అన్నాడు ఏదిఏమైనా జీవుడే సనాతన దైవం అని తెలియజేసిన ఆ పరమేశ్వరుడు బభ్లుశాయికి నమ�స్కారం

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!