ఊహలలో రాజకుమారి !

-

ఊహలలో రాజకుమారి !

-

అనగనగా కధలు ఎన్నో చదివాను.అన్నిట్లో రాకుమారి ఎవరిమీదో ఒకరి మీద ఆధారపడేది. 

కానీ ఈ రాకుమారి ప్రత్యేకం. తన కష్టం తానే ఎదుర్కొంది.తన రక్షణ తానే చూసుకుంది.తన శపథం తానే నెరవేర్చుకొంది. తన యుద్ధం తానే చేసి గెలిచింది. ఆ గెలుపు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది.

తన చదువు, అందం,తెలివితేటలు, వాటిని తగినవిధంగా ఉపయోగించ గలిగే చాకచక్యం.ఓహ్ ఎంతైనా నేర్చుకోవచ్చు,తన నుండి.

.

ఒక స్త్రీ ని ఫలానా వ్యక్తి కూతురిగానో, భార్యగానో,అమ్మగానో అనే హోదాలు లేకుండా, కేవలం తానే తన ఉనికిగా తన పేరే ఒక పరిచయంగా 

మార్చుకున్న స్త్రీలు ఎందరో !

అలాటి రాజకుమారి పేరు ఊహించుకొండి !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!