అది కాదయ్యా బాబూ! నేనెక్కడ దిగాలో మరిచిపోయాను!!!

అది కాదయ్యా బాబూ! నేనెక్కడ దిగాలో మరిచిపోయాను!!!



                                   అది కాదయ్యా బాబూ! నేనెక్కడ                  దిగాలోమరిచిపోయాను!!!

-

జార్జి బెర్నార్డ్ షా ఒకసారి రైల్లో ప్రయాణిస్తున్నాడు.

టికెట్ తనిఖీ చేయడానికి టి.టి.ఇవచ్చాడు. జార్జి మాత్రం తన టికెట్కోసం గాబరాగా వెతుకుతున్నాడు. ఆందోళన పడుతున్నాడు. 

ఆ టికెట్ ఎగ్జామినర్ కి జార్జి బెర్నార్డ్ షా గురించి బాగా తెలుసు.

“సర్లెండి సార్! మీరు టికెట్ తీసుకునే ఉంటార్లెండి. ఎక్కడో పెట్టుకుని మర్చిపోయింటారు. పర్లేదు” అన్నాడు

“అది కాదయ్యా బాబూ! నేనెక్కడ దిగాలో మరిచిపోయాను!!!

అది ఆ టికెట్లోనేఉంది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!