దేశమంటే మట్టి కాదోయ్-బెంగాలీ గుండోయి !


-

దేశమంటే మట్టి కాదోయ్-బెంగాలీ గుండోయి !

.

ఒక సారి ఒక బెంగాలి , ఒక పంజాబి " మేమే గొప్ప దేశ భక్తులం

అంటే, కాదూ మేమే అంటూ " వాదించుకుంటున్నారు .

ఇద్దరూ ఒక ఒప్పొందానికి వచ్చారు .

బెంగాలి " నువ్వు మీ వాళ్ళల్లో ఒకడి పేరు చెప్పి నా నెత్తి మీద ఒక వెంట్రుక పీకేయ్ , నేనూ మా వాళ్ళల్లో ఒకడి పేరు చెప్పి నీ తల వెంట్రుక పీకేస్తా...దేశ సేవ చేసిన వాళ్ళెవరైనా , 

దేశం కోసం చని పోయిన వారైనా " .

సరే అంటె సరే అనుకొన్నారు.

బెంగాలి " బకీంచంద్ర" అంటు ఒకటి

పంజాబి " లాలా లజ్ పత్ రాయ్ " అంటూ ఒకటి

బెంగాలీ " బిపించంద్ర పాల్ " ఒకటి

పంజాబి " భగత్ సింఘ్ " ఒకటి.

.......................

.......................

.........................

ఇంక పంజాబి కి వొళ్ళు మండి పోతోంది

ఇంక పేర్లు గుర్తుకురావడము లేదు....

ఆలోచించి " జలియన్ వాలా బాఘ్ " అంటూ జుత్తు మొత్తం....

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!