🙆నేటి (నీతి) పద్యాలు🙆


-

🙆నేటి (నీతి) పద్యాలు🙆

-

💥1. ఆ ll వె ll

అర్ధ రాత్రి వేళ యధిక వేగము తోడ

బండి నడిపెనయ్య మంత్రి కొడుకు

వారసుండు లేక నారాయణుం డేడ్చె 

ఏమి జేతురయ్య ఎవ్వరైన||

--

💥2. ఆ ll వె ll

సెల్లు ఫోనుల్లోన సొల్లు మాటల నాపి

బండి నడుప వలయు బాగుగాను

జరగ రానిదేదొ జరిగిపోయినయపుడు 

యెంత బాధపడిన ఫలము సున్న||

--

💥3. ఆ ll వె ll

బండి నడుపునపుడు మద్య పానము వద్దు

సీటు బెల్టు యున్న స్పీడు వద్దు

అతి వేగమే మన ఆయుష్షు దీయునోయ్

నడచు కొనుడు తెలిసి జ్ఞానులార ||

💐💐💐💐💐💐💐💐

-

(నెట్ నుండి సేకరణ.)

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!