షోలే!


_

షోలే!

-


షోలే 1975లో విడుదలయిన సూపర్ హిట్ హిందీ సినిమా. దీనిని జి.పి.సిప్పీ నిర్మించగా అతని కొడుకు రమేష్ సిప్పీ దర్శకత్వం వహించాడు.

 . ఈ సినిమాతో అమితాబ్ బచ్చన్ చిత్రసీమలో నిలదొక్కుకున్నాడు. అంజాద్ ఖాన్‌కు ఇది తొలి సినిమా. ధర్మేంద్ర హేమమాలిని  జంట మరపు రానిది .అలాగే షోలే అంటే సంజీవకుమార్ , జయ గుర్తుకు వస్తారు. 

.

జనం మెచ్చిన డైలాగులు!


జో డర్ గయా సంఝో మర్‌గయా...

తేరా క్యా హోగా కాలియా....

యే హాత్ ముఝే దేదే ఠాకూర్...

బసంతీ... ఇన్ కుత్తోంకే సామ్‌నే మత్ నాచ్‌నా....

ఓ కిత్ నే ఆద్మీథే....


పచాస్ పచాస్ కోస్ దూర్ జబ్ బచ్చా రోతాహై తో.. మా కెహతీహై బేటా సో జా వర్నా గబ్బర్ ఆయేగా !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!