Skip to main content
నాగయ్య గారి గొంతులో ప్రాణం పో సు కున్న అద్భుత మైన రా మ దా సు కీర్తన.! (భక్త పోతన సినిమాలో)
నాగయ్య గారి గొంతులో ప్రాణం పో సు కున్న
అద్భుత మైన రా మ దా సు కీర్తన.!
(భక్త పోతన సినిమాలో)
-
నాగయ్య గారి గొంతులో ప్రాణం పో సు కున్న
అద్భుత మైన రా మ దా సు కీర్తన.!
(భక్త పోతన సినిమాలో)
-
సర్వ మంగళ నామ సీత రామ రామ
సర్వ వినుత శాంతి దాత రామ రామ
మనసులోని మాయా భాపి రామ రామ
మరపురాని మోము చూపి రామ రామ
.
నీవు నేనని భేద బుద్ది మాపి మాలో
నిలుపు మ ని జ్ఞాన దీప్తి రామ రామ
క్రమ క్రోధ లోభా మోహా పాశాంబూల
కడగు బ్రోచీ కావుమయ్య రామ రామ
.
ఏకశిలాపుర వాస సీత రామ రామ
లోకేశ బాహురుప విలాస లోకాభి రామ
.
రామకృష్ణ గోవింద నారాయణ
ఏలించి పాలించు నారాయణ
రామకృష్ణ గోవింద నారాయణ
ఏలించి పాలించు నారాయణ
రామకృష్ణ గోవింద నారాయణ
Comments
Post a Comment