శుభోదయ-సుభాషితాలు !

శుభోదయ-సుభాషితాలు !

-

ఆమె లేచి సూర్యుడిని నిద్ర లేపుతుంది. 

అతడిని నిద్ర పుచ్చాకే ఆమెకు విశ్రాంతి. ఆమె ఒక గృహిణి. 

-

ఆడవారిని దీపంతో పోలుస్తారు. తాను కాలి పోతూ వెలుగు నిస్తుందని. దీపం తో పోల్చనక్కర లేదు. కిరోసిన్ కి అర్పించకుంటే చాలు.

-

ప్రేమకు అర్థం వెతుకుతున్నావా?చూడవలిసింది నిఘంటువు కాదు అమ్మ ముఖం.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!