నన్ను చూసి చిన్నది .. నవ్వి ఉరు కున్నది !.

                         ఆరేవు కాడ ... ఆతోపు నీడ

నన్ను చూసి చిన్నది .. నవ్వి ఉరు కున్నది !.

.

(శ్రీ దేవులపల్లి వారి చక్కటి పాట -

.రామశర్మ .. కృష్ణకుమారి .

పాడింది రాజా సుశీల -మాధవ పెద్ది .సితా - అనసూయ )

.

వెడలె ఈ రాజు కుమారుడు ...

బంగారు తేరు మీద ..

-

కోర మీసం చిన్నవాడ .. ఓర చూపులు పిల్లతోడ

నువ్వు కులుకు బెళుకు తు జాతర కేల్లవు ..

ఓరబ్బి చిన్నబ్బి. ...ఒలమ్మి చినమ్మి..

-

ఆరేవు కాడ ... ఆతోపు నీడ

నన్ను చూసి చిన్నది .. నవ్వి ఉరు కున్నది ..

-

మున్నేటి జాడ .. మేఘల ఓడ .

నన్ను చూసి చిన్నది నవ్వి ఉరుకున్నది .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!