నేను వున్నాను !

                                   నేను వున్నాను !

.

ఇద్దరు ప్రజాప్రతినిధులు సభలో 'నువ్వు వెధవా అంటే నువ్వు వెధవా..' అని తిట్టుకుంటున్నారు.సభకు అధ్యక్షత వహించిన స్పీకర్ గారు 'నేనొకణ్ణి ఉన్నానని 

మర్చిపోతే ఎలా'అని గుర్తుచేశారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!