మూనుపు !

-

-

మూనుపు !

.

హిందూ సమాజం లో, అనేక దురాచారాలు..... సతీ సహగమనం, కన్యాశుల్కం, విధవా బానిసత్వం..... లాంటి ఆచారాలు ఉన్నాయి కాబట్టే, "సంస్కరణలు " కావలసి వచ్చాయి (ట) ! 

.

అదే, కొన్ని వేల ఏళ్లుగా, ముసల్మాను సమాజం లో లేవుట!!! 

ఇష్టం అయిన వాణ్ని పెళ్లి చేసుకోవచ్చుట! ఇష్టం లేని వాణ్ని వదిలేయ వచ్చుట ! 

.

ఎంత హాస్యాస్పదం....!!

ముసల్మాను సమాజం లో, కన్యా శుల్కాలు ఉండే అవకాశమే లేదు! 

ఎందుకంటే, 8 ఏళ్ళు దాటిన కన్యలు అందరినీ, స్థానిక సైన్యాధికారులూ, సరదార్లూ, సైనికులూ.... బలవంతంగా లాక్కు పోయేవారు! 

ఇంకా, విధవల విషయానికొస్తే, అన్న తమ్ముళ్ళని, నచ్చిన ఆడదాని మొగుళ్ళనీ నరికేసి, వా ళ్ల పె ్ళ్లాలని బలవంతంగా అనుభవించే అమానుషుల కాలం లో, విధవలు ఎక్కడ నుంచి వస్తారు?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!