తపోభంగం!

-

తపోభంగం!

.

సతీ వియోగంతో తపస్సులో ఉన్న శివునికి హిమవంతుని 

కుమార్తె అయిన పార్వతినిచ్చి దేవతలు వివాహం చేయాలను

కుంటారు.

శివునికి తపోభంగం కలిగించేందుకు మన్మథున్ని పంపుతారు. మన్మథుడు తన బాణప్రభావంచే శవుని మనసుని పెళ్లివైపు మరల్చడంతో శివపార్వతుల పెళ్లి జరుగుతుంది.

మన్మథబాణ ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మథుని వల్ల తపోభంగం కలిగిందని గ్రమించి తన మూడవ నేత్రంతో భస్మం 

చేస్తాడు.

పతీ వియోగంతో ఉన్న మన్మథుని భార్య రతీదేవి 

శివున్ని పరిపరి విధాలుగా వేడుకోగా శివుడు అనుగ్రహించి 

శరీరం లేకుండా కేవలం మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ 

శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!