జీవిత సత్యాలు!



-జీవిత సత్యాలు!

-

సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ !

అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మా శుచ !

.

ఇంద్రియాలు నీవుకాదు, మనస్సు నీవుకాదు, బుద్ధి నీవుకాదు,

నిరంతరమూ నీవు నీవుగా వుండు. సర్వ పాపాలనుండి మోక్షం పొందుతావు.

దుఃఖించ వలదు....అని చెబుతుంది... గీత...

కానీ జీవిత సత్యాలు

.

పనికిరాని కోర్కెలతో, తెలివి తక్కువ తనంతో

అప్రామాణికమైన, పనికిమాలిన జ్ఞానంతోఉంటూ,

పనికిరాని కర్మలు ఆచరిస్తున్న వారు క్రూరత్వము,

అసుర స్వభావము అంటే ఇంద్రియ సుఖాలకు భిన్నమైన సుఖమేదీ లేదనుకొనే

స్వభావము పెంచుకుంటూ,

మందబుద్ధులై మాయలో పడిపోతుంటారు.

నాలాగ...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!