వడ్డాది వారి చెక్కర బొమ్మ!


వడ్డాది వారి చెక్కర బొమ్మ!


(Gonella Venkateswara Rao గారి పద్యం )

-

ఉత్పలమాల :

యౌవన పొందికల్ సరిగ నందిన జాడ గనంగ రాదు

నీ

కేవిధి యబ్బె నీ రసయుతేక్షణ? చక్కెర బొమ్మ ! యిం

తగా

పూ విలుకాని ఠేవ మరు పూనిక చొప్పడు టెట్లు? క

న్యరో

పావడ కూస బైసి సిరి పైట మెఱుంగుల ఠేవ గాంచు

మా.

(చక్కెర బొమ్మ = అందమైన యువతి /

పూ విలుకాని = మన్మథుని /

చొప్పడు టెట్లు =ఎలా కుదురుతుంది/

పావడ =పరికిణీ /

కూస = రవిక /పైట = ఓణీ /

బైసి సిరి = అంద సమృద్ధి)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!