రజనీకాంతరావు గారి ఓ విభావరి ఓహో విభావరి!

_

రజనీకాంతరావు గారి ఓ విభావరి ఓహో విభావరి!

-

-

ఎదో తెలియని ,కమ్మని పాత సువాసన జల్లినట్లుగా ,సుపరిమాళాలు వేదజల్లినట్లుగా ,

అప్పటి గానామృతం ఎంత విన్న ఇంకా వినాలనిపించే తీరు ,

ఆ మహానుభావునికి పాదాభివందనం.

(ఈ పాట రచన - సంగీతం .. సాలూరి వారి గాత్రం .

ఇక్కడ ఈ పాట మరిచిపోతారో అని youtube.లో . up లోడ్ చేసాను .)

ఓ విభావరి ఓహో విభావరి.

.

నీహార తీర నీలాంబరధారిణి -మనోహారిణి- ఓ విభావరి ఓహో విభావరి

.

నీ చెంచెల- చేలాంచల -నిభృత- స్వప్నసీమలలో

.

ఎలా- భయ ఛాయ జాల -మేల సౌఖ్య రో చెర్నీల- ఓ విభావరి ఓహో విభావరి

.

సంతత శాంత -తరంగిణి- మదభరయువ- కురంగిణి

.

ఎలా అలసగమనమ్ము- ఎలా నవ విలసనమ్ము -ఓ విభావరి ఓహో విభావరి

.

ధరణీ తలా -చంద్ర శిలా ధరల మంటపమున- నిలచి

.

యుగములుగ -పరీభ్రమింతు -వగమ్యుడవ్ ఎవని వలచి -ఓ విభావరి ఓహో విభావరి!!

-

https://www.youtube.com/watch?v=ioc7VsUaTO0

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!