సౌందర్య లహరి !!

 -

-

సౌందర్య లహరి!

-

శ్లో|| శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం

న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి |

అతస్త్వా మారాధ్యాం హరిహర విరఞ్చాదిభిరపి

ప్రణంతుం స్తో్తుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి ||

--

అమ్మా, ఓ భగవతీ! 

సర్వమంగల సహితుడయిన శివుడు జగన్నిర్మాణశక్తివయిన 

నీతో కూడితేనేకాని జగాలను సృజించడానికి సమర్థుడు కాడు; నీతో కూడకపోతే ఆ దేవుడు తాను కదలటానికి సైతం అశక్తుడు. అలాంటప్పుడు హరి హర బ్రహ్మాదుల చేతను పూజింపదగిన నిన్ను మ్రొక్కటానికిగాని, స్తుతించటానికి గాని పూర్వజన్మలో పుణ్యం చేయని వ్యక్తి ఎలా సమర్థుడవుతాడు?

కాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!