ఆరుద్రగారి 'అరబ్బీ మురబ్బాలు'కు బాపు గీసిన బొమ్మ- 6 .


.

ఆరుద్రగారి 'అరబ్బీ మురబ్బాలు'కు బాపు గీసిన బొమ్మ- 6

.

.

వెలది నయనాల వెలువడె

వేనవేల జాబిల్లి కూనలు

దరి చేరలేని నా దీన నేత్రాలు

కురియ సాగెను కన్నీటి వానలు!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!