సాయి సాయి యన్న సత్యంబు దెలియురా !


బీద సాద లన్న ప్రేమ గలుగు !

మతపు మత్తు వదలి మమకార ముప్పొంగు !

బ్రతుకు బరువు తీరి పరువు పెరుగు !

ఆటవెలది : డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ. 

.

చిత్రం : శ్రీ బాపు గారు ,

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!