ఈ రోజు మన బాపు పుట్టిన రోజు. మనకందరికీ చాలా పవిత్రమైన రోజు.

పండుగరోజు !!


ఈ రోజు మన బాపు పుట్టిన రోజు. మనకందరికీ చాలా పవిత్రమైన రోజు.

ఈ రోజు భాగ్యనగరములో జరుగుతున్న ఈ విశిష్టమైన రోజు పండుగలాగా నిర్వహిస్తున్న బాపు రమణఅకాడమీ వేడుకలో బాపురమణీయలోగిలి సభ్యులందరూ ఉత్సాహంగా 

పాల్గొని సన్మానితులైన--శ్రీ శ్రీ యండమూరి వీరేంద్ర నాధ్ , శ్రీ సరసి గార్ల ఆశీస్సులను స్వీకరించి మన బాపు రమణీయ లోగిలిసమూహము అజరామరమైన 

కీర్తి ప్రతిష్టలను సంతరించుకుని బాపు రమణల జయపతాకములను

విశ్వవ్యాప్తము చేయుదురు గాక అని భగవంతుని ప్రార్దిస్తూన్నాను.

.

బాపు రమణలు మనలను పై లోకములో నుండి మురిసిపోతు చిరునవ్వులజల్లులు కురిపిస్తూ ఈవేడుకలు వీక్షించెదరు అనే మన ప్రగాఢ విశ్వాసము.

ఈ వేడుకలు అత్యంత వైభవముగా జరిగి మనలందరి కన్నులకు పండుగగా సుసంపన్నమగుగాక !!

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!