మునిమాణిక్యంగారు !


మునిమాణిక్యంగారు !

-

మునిమాణిక్యంగారు ఒక సభలో ఈవిధముగా మాట్లాడారు.

,

"నేను ఈ నెల జీతం అలవాటు ప్రకారము మా ఆవిడకి యిచ్చాను.

.

లెక్క చూసుకుని 'ఏమండీ? ఈ నెల తక్కువ యిచ్చారేమండీ?" అంది.

.

"వాళ్ళు తీసుకున్నారే" అన్నా. "ఎవరండీ?" అంది.

.

"అదేనే, ఆఫీసువాళ్ళు" అన్నా.

.

"ఎందుకండీ?""

.

యుద్ధం చేస్తున్నారు కదా? అందుకని."

.

"ఎవరు చేస్తున్నారు ? ఎవరితోచేస్తున్నారు?దానికీ మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఏమిటి సంబంధం?" అని ఆరా తీయసాగింది.

.

"అదేనోయ్!మన దేశం వాళ్ళు చైనా వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు కదా? మరి ఖర్చవుతుందికదా?" అని వివరించా.

.

"అంత పెద్దదేశం చైనా వాళ్ళతో మనవాళ్ళు యుద్ధం చేస్తారా? దానికి ఖర్చవుతుందా? అందుకని మీ జీతం కోస్తారా?" అన్నింటికీ అవునంటూ బుర్ర వూపా.

...

అప్పుడు

మా ఆవిడ "యుద్ధం చేయడానికి డబ్బుల్లేకపోతే మీలాంటి వాళ్ళ పొట్ట కొట్టడమెందుకండీ...అంత డబ్బుల్లేని వెర్రిముండా గవర్నమెంట్

యుద్ధం చేయకపోతే వచ్చే నష్టమేమిటిట?"

.

మా ఆవిడ లాజిక్ కి అవాక్కయి- ఇదిగో ఇలా వచ్చేసా!" అని హర్షధ్వానాలమధ్య


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!