సీతా పరిత్యాగం !

సీతా పరిత్యాగం !

ఈ రవివర్మ ఆర్ట్ చూ స్తుంటే ఎన్నో ఆలోచనలు కలుగుతయి 

,

ఇక్కడే వాల్మీకి సీతపా త్రను అద్భుతంగా మలిచాడు మొత్తం రామాయణంలోకే తలమానికం ఈ పరిత్యాగ ఘట్టం సీత సింహాసనాన్ని పట్టమహిషి పదవినే కాకా రాముడిని, ముద్దుబిడ్డలనికూడా పరిత్యజిస్తుంది ఆత్మాభిమానంతో నో ,అవమాన భారంతోనో అవతార పరిసమాప్తో తెలీదు ప్పుడు అక్కడ ప్రత్యక్షం అవుతుంది జానకి తల్లి భూమాత .

జీవితమంతా వేదనతో వి యోగం తో వేసారిన ఆడబిడ్డను అక్కున జేర్చుకుని నీకు నేనున్నాను తల్లిఅంటుంది .

ఈ సంస్కృతీ స్త్రీ కి విధించిన స్తా నాలు రెండెకదా ఒకటి పుట్టిల్లు రెండు మెట్టినిల్లు .

ఈ సన్నివేశాన్ని చిత్రించిన రవివర్మ ఎం తో ఔచిత్యాన్ని

కనపరచారు ,వనవాసపు సీత నారచీరతో నిరాభరణగా ఉంటుంది భూమాత కళ్ళలో దయిన్యం వేదన కనపడతాయి కానీ నాకు ఒఇక్కడ చిత్రకారుడి మనోభావాలు ఏమిటో అని నేను ఆలోచిస్తాను ఒక అద్భుతమైన రామాయణానికే కీలకమైన దృశ్యాన్ని తనదయిన శైలిలో నిరాడంబరంగా చిత్రించారురవివర్మ *


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!