శ్రీ కృష్ణ శతకం.!........( 19 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

శ్రీ కృష్ణ శతకం.!........( 19 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
.....................
ఓ కారుణ్యపయోనిధి
నా కాధారంబ వగచు నయముగఁ బ్రోవ
న్నా కేల యితర చింతలు
నాకాధిప వినుత లోకనాయక కృష్ణా!
.

ఓ కృష్ణా! సమస్తలోకాధిపతివైన నీవు దయాసముద్రుడవై నన్ను రక్షించుచుండగా,
నాకు ఇతర దైవ చింతనలతో పనేమి? నా చింతలను పోగొట్టే సర్వాంతర్యామివి నీవే అయినపుడు నాకు ఇతర చింతలేల?

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.