_శ్రీ కృష్ణ శతకం.!........( 25 /6/15)... (శ్రీ నరసింహ కవి.)



.

.



_శ్రీ కృష్ణ శతకం.!........( 25 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

 

అండజవాహన విను బ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీ వా
కొండల నెత్తితి వందురు
కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా!
.
గరుత్మంతుడు వాహనముగా గల ఓ కృష్ణా!
బ్రహ్మాండలోకములను బంతులవలె ఆడే నీవు
మందర, గోవర్ధన గిరులను ఎత్తావు అనటం విడ్డూరమా

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.