"అమరావతి ".!


"అమరావతి ".!
చిన్నప్పుడు పలక మీద అక్షరాలు దిద్దే వయసులో
దిద్దిన తెలుగు అక్షరాలను చెరిపే వంకతో వాటిని నాలిక తో నాకేసే వాడిని .
ఆ తెలుగు అక్షరాల రుచి చూస్తే పాలు తేనె పంచదార గుర్తు వచ్చేవి.
ఎందుకో " అమరావతి "అంటే అదే మాదుర్యం గుర్తు వస్తోంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!