_శ్రీ కృష్ణ శతకం.!........( 24 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

_శ్రీ కృష్ణ శతకం.!........( 24 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
-
.బృందావనమున బ్రహ్మా

నందార్భకమూర్తి వేణునాదము నీ వా

మందార మూలమున గో

విందా పూరింతువౌర వేడుక కృష్ణా!
.

ఓ కృష్ణా! గోవిందా! బృందావనంలోని ఉద్యానవనములలో మందార చెట్టునీడలో, నవమోహన సుందరాకారుడవై, బాలగోపాలుడవై, ప్రిల్లనగ్రోవి ఊదుతూ నీ ముగ్ధమనోహర సుందరరూపముతో మమ్ము ఆనందపరిచెదవు. ఎంత మనోహరుడివి కృష్ణా!


Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.