శ్రీ కృష్ణ శతకం.!........( 22 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

శ్రీ కృష్ణ శతకం.!........( 22 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
-
హరిచందనంబు మేనున
కరమొప్పెడు హస్తములను కంకణరవముల్
ఉరమున రత్నము మెఱయఁగఁ
బరిగితివౌ నీవు బాలప్రాయము కృష్ణా!
.
ఓ కృష్ణా! నీ శరీరము మంచిగంధముతో, అందమైన చేతులు కంకణములు, ఆభరణములతో, వక్షస్థలమున కౌస్తుభమణితో, ప్రకాశించుచున్న శరీరముతో ముద్దులొలుకుచూ బాల్యమును గడిపితివి. ఆనాటి నీ రూపము ఎంత మనోహరము!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.