మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకం 5

మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకం 5

యావత్ విత్తోపార్జనసక్తః తావన్ నిజ పరివారో రక్తః

పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాంకో పిన పృచ్ఛతిగేహే. 

"భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతె !

.

తా. 

ధనమును సంపాదించుచున్నంతవరకే తన బందుమిత్రపరివారజనము 

అనురాగము చూపుదురు ,తరువాత వయస్సు చేత అనారోగ్యము చేత ధనార్జన 

చేయలేని బలహీనస్తితి యందుండగా యింటియందెవ్వరు గాని పలకరించువారుండరు

గొవిందుని భజింపుము గోవిందుని భజింపుము గోవిందుని భజింపుము మూఢమతీ!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.