ఆల్బర్ట్ ఐన్ స్టైన్ భగవద్గీత గురించి ...

ఆల్బర్ట్ ఐన్ స్టైన్ భగవద్గీత గురించి ఇలా చెప్పారు.

 కొన్ని వేల సంవత్సరాల పూర్వం భగవద్గీత లక్షలాది పాఠకులుకు స్పూర్తినిచ్చింది. దీనిబట్టి గీత చాలా గొప్పది అని చెప్పకనే చెప్తోంది. 

ఇది మెచ్చుకోదగ్గ గ్రంధం అన్నారు. ఇలా అన్నారు గీత గురంచి.

"When I read the Bhagavad-Gita and reflect about how God created this universe everything else seems so superfluous." ~Albert Einstein .

ఈయన గురించి మనం చెప్పుకుంటూ పోతూవుంటే ఎంతకీ అవదు అనుకుంటా. సరే వీలున్నప్పుడు చెప్పుకుందాం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!