కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !
శ్రీ కృష్ణ స్తోత్రము . శ్లో !! కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ ! నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ ! సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి ! గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !! తా. లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును , వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును , ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును , చేతుల లో వేణువు గలవాడును , చేతులకు కంకణములు ధరించిన వాడును , దేహమందతటను హరిచందనము పూయ బడిన వాడును , కంఠమునందుముత్యాల హారమును ధరించిన వాడును , గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును , అగు గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమునుపొందు గాక !!

ఈ బ్లాగు మీఆవిడ గారు చూడరనుకుంటా...అదేకదా మీధైర్యం...
ReplyDeleteవిజయశాంతి పాదాలు లేత తమలపాకుల్లా చాలా బావుంటాయి . అలాగే శ్రీదేవి,భానుప్రియ పాదాలు కూడా బావుంటాయి . ఇలా చూసి చూసి రోడ్డుపై వెళ్ళే వాళ్ళ పాదాల ఒంక చూస్తున్నాడో అనుకోండి ... చెప్పు కాలి నుండి తీయబడుతుందేమో మరి చెప్పలేం ! :)
ReplyDelete